1874
Jump to navigation
Jump to search
1874 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1871 1872 1873 - 1874 - 1875 1876 1877 |
దశాబ్దాలు: | 1850లు 1860లు - 1870లు - 1880లు 1890లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- అక్టోబర్ 9: హైదరాబాదు రైల్వే స్టేషను ప్రారంభం అయింది.
- అక్టోబరులో కందుకూరి వీరేశలింగం వివేకవర్ధని పత్రిక
- జూన్ 1: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చింది
- వాడీ - సికింద్రాబాద్ రైల్వే లైను నిర్మాణం
- దేవులపల్లి తమ్మన్నశాస్త్రి తన సకలేశ్వర శతకము రచించినది
- సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ప్రారంభం
జననాలు
- జనవరి 25: సోమర్ సెట్ మామ్, బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత.
- ఏప్రిల్ 25: మార్కోని, రేడియో ఆవిష్కర్త.
- నవంబర్ 3: మారేపల్లి రామచంద్ర శాస్త్రి, సాహితీవేత్త, సంఘ సంస్కర్త, నాటక రంగ ప్రముఖుడు. (మ.1951)
- కొటికలపూడి సీతమ్మ, రచయిత్రి. సంఘ సంస్కర్త.
- తుమరాడ సంగమేశ్వరశాస్త్రి, వీణా విద్వాంసులు.
- మరువాడ శంభన్న శాస్త్రి, తెలుగు రచయిత, పేరూరు సంస్థాన ఆస్థాన పండితుడు
- భండారు అచ్చమాంబ, తొలి తెలుగు కథా రచయిత్రి.
మరణాలు
- జనవరి 30: జ్యోతి రామలింగ స్వామి, తమిళనాడుకు చెందిన సన్యాసి
- మన్నెంకొండ హనుమద్దాసు, 19వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు