[go: up one dir, main page]

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, పొలిమేర, సరిహద్దు, మట్టు, మితము.

  • Beyond all limits అమితముగా.
  • the usual limit of life సామాన్యమైన ఆయుఃప్రమాణము.

క్రియ, విశేషణం, హద్దుయేర్పరచుట, పొలిమేర యేర్పరచుట.

  • he limited his expensesవాడి ఖర్చులను మట్టు చేసినాడు.
  • he limited his studies to English యింగ్లీషు మట్టుకే చదువుతాడు.
  • I limit my request to this నేను అడిగేటిది యింతే.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=limit&oldid=936846" నుండి వెలికితీశారు