guilty
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, దోషముగల, నేరముగల, నేరస్థుడైన, అపరాధియైన.
- a guilty creatureపాపజంతువు.
- he pleaded guilty నేరమును వొప్పుకొన్నాడు.
- he pleaded not guiltyయెరగనన్నాడు, తన మీద తప్పులేదన్నాడు.
- he was found guilty వాడిమీదనేనేరము రుజువైనది.
- they jury said guilty the jury said not guiltyనేరస్థుడు, నేరస్థుడు కాడు, అని జూరీలు చెప్పినారు.
- he was guilty of murder వాడు హత్యదోషగ్రస్తుడై వుండెను.
- he was guiltyof an indiscretion పిచ్చిపని చేసినాడు.
- here the author is guilty of an oversight యిక్కడ కవికి వరాకుపడ్డాడన్న దోషము ప్రాప్తమౌతున్నది.
క్రియా విశేషణం, నేరముగా, నేరస్థుడై.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).