1934
1934 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1931 1932 1933 - 1934 - 1935 1936 1937 |
దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- జనవరి 5: భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి.
- జనవరి 15: వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (మ.2013)
- ఫిబ్రవరి 8: పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు.
- మార్చి 9: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (మ.1968)
- మార్చి 23: కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (మ.2018)
- మార్చి 30: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (మ.2013)
- మే 4: అక్కిరాజు రమాపతిరావు పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.
- ఏప్రిల్ 24: ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (మ.2015)
- జూన్ 5: చెన్నుపాటి విద్య, భారత జాతీయ కాంగ్రెసు ప్రముఖు రాజకీయ వేత్త.
- జూన్ 30: చింతామణి నాగేశ రామచంద్ర రావు, భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత.
- జూలై 1: వంగపండు అప్పలస్వామి, ప్రజా గాయకుడు, కవి, రచయిత.
- ఆగస్టు 1: నవోదయ రామమోహనరావు ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (మ.2019)
- ఆగస్టు 13: కొత్తపల్లి జయశంకర్, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (మ.2011)
- ఆగస్టు 13: ఎక్కిరాల వేదవ్యాస, ఐ.ఏ.ఎస్ అధికారి, ఆధ్యాత్మిక గురువు, రచయిత, పరిశోధకుడు.
- ఆగస్టు 28: ఎ.పి. కోమల, తెలుగు, తమిళం, మలయాళ గాయని. రేడియో కళాకారిణి.
- ఆగస్టు 31: రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (మ..1994)
- సెప్టెంబరు 23: పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. (మ.2008)
- సెప్టెంబర్ 29: లాన్స్ గిబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- అక్టోబరు 1: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్త. (మ.2014)
- నవంబర్ 7: బొమ్మన విశ్వనాథం, భారతీయ సాహిత్యాన్ని వంగభాషలోనికి అనువదించిన తెలుగువ్యక్తి.
- డిసెంబర్ 9: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (మ.2000)
- డిసెంబర్ 11: సలీం దుర్రానీ, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- డిసెంబర్ 19: ప్రతిభా పాటిల్, భారత మాజీ రాష్ట్రపతి.
- డిసెంబర్ 20: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త. (మ.2010)
- డిసెంబర్ 27: లారిసా లాటినినా, సోవియట్ జిమ్నాస్ట్. ఒలింపిక్ క్రీడలలో 18 పతకాలను సాధించింది.
మరణాలు
మార్చు- జూలై 4: మేరీ క్యూరీ, ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (జ.1867)